Kadapa :మాజీ సిఎం వైఎస్ జగన్ ను కలిసిన రవీంద్రనాథ్ రెడ్డి,పాకా సురేష్.
By
Rathnakar Darshanala
మాజీ సిఎం వైఎస్ జగన్ ను కలిసిన రవీంద్రనాథ్ రెడ్డి,పాకా సురేష్.
కడప/పులివెందుల సెప్టెంబర్ 02:( నేటి వార్త)
దివంగత ము ఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజ శేఖరరెడ్డి వర్థంతి సందర్భంగా మాజీ ముఖ్య మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీ య అధ్యక్షు డు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గత మంగళ వారం పులివెందు లకు వచ్చిన సందర్భంగా ఆ పార్టీ జిల్లా అధ్య క్షులు, కమలా పురం మాజీ ఎమ్మెల్యే పోచం రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి,
కడప నగర మాజీ మేయర్ పాక సురేష్ కుమార్ లుమర్యా దపూ ర్వకం గా కలిశారు.
ఈ సం దర్భం గా రాబోయే స్థానిక సంస్థల ఎన్నిక ల్లో పార్టీని మరింత బలోపే తం చేసి, విజయమే లక్ష్యంగా ఏ విధంగా ముందుకు వెళ్లాలనే అంశాలపై వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తో చర్చించారు.
వైఎస్ జగన్ ను కలిసిన వారిలో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి,ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి , ఎస్సీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ పులి సునీల్ కుమార్, మాజీ డిప్యూటీ మేయ ర్ బండి నిత్యానంద రెడ్డి లు ఉన్నారు.
స్థానిక సంస్థల ఎన్ని కలను దృష్టిలో ఉంచుకుని నాయకులు, కార్యకర్తలతో సమన్వయం చేసుకుంటూ గ్రామస్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేయాలని ఈ సందర్భంగా చర్చించారు.
వైఎస్సార్‌సీపీ విజయమే లక్ష్యం గా సమష్టిగా ముందుకు సాగాల ని ఆదేశించారు
Comments