పేదల పెన్నిధి డాక్టర్ వైయస్ ఆర్: నివాళి అర్పించిన కాంగ్రెస్ నాయకులు శాంతయ్య.

Rathnakar Darshanala
పేదల పెన్నిధి డాక్టర్ వైయస్ ఆర్: నివాళి అర్పించిన కాంగ్రెస్ నాయకులు శాంతయ్య.
కడప/ వేంపల్లి సెప్టెంబర్ 03 : (నేటి వార్త ) 

పులి వెందల నియో జకవర్గ పరిధిలోని ఇడుపు లపా యలో ఉన్న డాక్టర్ వైయస్ రాజ శేఖర్ రెడ్డి ఘాట్ వద్ద ఆయన 17 వ, వర్ధంతి  సందర్భం గా భారీ గజమాలతో, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎస్సీ సెల్ కన్వీనర్ ఎన్, శాంతయ్య, ఎన్, నారాయణ, ఎం శ్రీనివాసులు, పి అరవింద్ లు ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా  శాంతయ్య మాట్లా డు తూ, ప్రజల గుండెల్లో ఎన్నటికీ అస్తమించిని సూ ర్యుడిలా, పేదల పాలిట పెన్నిధిగా  ఆరోగ్య శ్రీ ద్వారా పేదవాడికి సంజీవనిలా వైఎ స్సార్ ప్రజల గుండెల్లో నిలిచి పోయారని చెప్పారు.

ఫీజు రీ మెంబర్స్ టు ద్వారా పేద విద్యార్థికి కలప వృక్షం అయ్యా వు, 108, ద్వారా ప్రమాదానికి గురైన సమయానికి చెయ్యి అందించావు, నీటి ప్రాజెక్టులకు రూప కల్పన చేసి రైతులకు అపర భగీరథుడయ్యావని కొనియాడారు.

ఉచిత విద్యుత్ ఇచ్చి రైతుకు చేయూ తనిచ్చా వు, పేదలకు ఇందిరమ్మ ఇల్లులు ఇచ్చి పేదవాడికి నీడని చ్చావు, నీవు మా నుంచి దూ రమై 17 ఏండ్లు గడుస్తున్న నిండైన నీ రూపం సొగసైన ఆ పంచ కట్టు, కళ్ళుముషం లేని ఆ నవ్వు ఆప్యాయంగా పిలిచే ఆ పలుకు నువ్వు అందించిన సంక్షేమం మేము ఎప్పటికీ మరుమరువ లేమని శాంతయ్య ఆవేదన వ్యక్తంచేశారు. 

కాంగ్రెస్ ప్రభుత్వం  లో, నువ్వు చేసిన సంక్షేమం నీవు తలపెట్టిన పథకాలు ఏ రాజకీయ పార్టీ అధికారంలోకి వచ్చిన కొనసా గించలే వన,రా హుల్ గాంధీని దేశ ప్రధానిగా చేయడమే నా లక్ష్యమని వైఎ స్సార్ అనే వారని గుర్తు చేశారు.
Comments