SIR ప్రక్రియను పరిశీలించిన నిర్మల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కూచాడి శ్రీహరి రావు.

Rathnakar Darshanala
SIR ప్రక్రియను పరిశీలించిన నిర్మల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కూచాడి  శ్రీహరి రావు.
నేటి వార్త సెప్టెంబర్ 3 : సోన్ మండలంలోని పాక్ పట్ల గ్రామంలో SIR ప్రక్రియను పరిశీలించడానికి నిర్మల్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ శ్రీహరి రావు  వచ్చి BLO లకు మరియు BLA లను గ్రామస్తులు ముందర పిలిచి SIR ప్రక్రియ సమాచారాన్ని తెలుసుకొని గ్రామంలో ఉన్న ఏ ఒక్క ఓటు కూడా తప్పిపోకుండా చూడాలని వారికి చెప్పడం జరిగింది 

ఈ కార్యక్రమంలో నిర్మల్ AMC చైర్మన్ భీమ్ రెడ్డి, ఉప సర్పంచ్ గడ్డం రాజారెడ్డి, సోన్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మొహీనుద్దీన్, 

మాజీ సర్పంచ్ ఎల్ చల్ గంగారెడ్డి, పిఎసిఎస్ డైరెక్టర్ మధుకర్ రెడ్డి, రమేష్ రెడ్డి, కాంగ్రెస్ మండల యూత్ అధ్యక్షుడు రంగారి ప్రసాద్, మైనార్టీ అధ్యక్షులు అజారుద్దీన్, 

సోన్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామ యువకులు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు
Comments