Adilabad//వామ్మో పెద్ద...పులి.

Rathnakar Darshanala
వామ్మో... పులి.
ఆదిలాబాద్ నేటి వార్త :
ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని రూయ్యడి సకినాపూర్ శివారులో పెద్ద పులి సంచాటించటం తో స్థానికులు బయ బ్రాంతులకు గురయ్యారు.

రైతుల పంటపొలాలలో ఒక్కసారిగా కనిపించిన్న పులిని చూసి గ్రామస్తులు ఆందోళన చెందారు.

పంటలు చేతికి వచ్చే సమయం లో పెద్ద పులి కనిపించడం తో రైతులు గ్రామస్తులు వ్యవసాయ పొలం లలోకి వెళ్లాలంటేనే జంకుతున్నారు.

ఏది ఏమైన్నపటికి అధికారులు పులిని పట్టుకోవాలని గ్రామస్తులు అధికారులను వేడుకుంటున్నారు.
Comments