Hyderabad :రేపు 'ప్రజావాణి' రద్దు.

Rathnakar Darshanala
రేపు 'ప్రజావాణి' రద్దు.
నేటి వార్త, సైబరాబాద్:

సైబరాబాద్ నగరపాలక సంస్థ పరిధిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన, పలు అభివృద్ధి పనుల శంకుస్థాపనల నేపథ్యంలో సోమవారం జరగాల్సిన ‘ప్రజావాణి’ కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు సి.ఎం.సి కమిషనర్ ఒక ప్రకటనలో తెలిపారు.

 సీఎం పర్యటన ఏర్పాట్ల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంటూ.. ప్రజలు, అర్జీదారులు ఈ మార్పును గమనించాలని ఆమె కోరారు.
Comments