ద్విచక్రవాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలి: SP షెల్కే నచికేత్ విశ్వనాథ్.

Rathnakar Darshanala
ద్విచక్రవాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలి: SP  షెల్కే నచికేత్ విశ్వనాథ్. 
కడప క్రైం జూలై 11:( నేటి వార్త) 

ద్విచక్రవాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టప్ర కారం చర్యలు తీసుకుం టామని జిల్లా ఎస్.పి  షెల్కే నచికేత్ విశ్వ నాథ్  హెచ్చరించారు.  

శుక్రవారం జిల్లా వ్యాప్తంగా  నిర్వహించిన వాహన తనిఖీల్లో ట్రాఫిక్ నిబంధ నలు ఉల్లంఘించిన వారిపై 186 కేసులు నమోదు చేసి, రూ. 47,64 5 జరిమానా విధించడం జరిగిం దని జిల్లా ఎస్.పి తెలిపారు. 

ద్విచక్రవాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, కార్లలో వెళ్లే వారు తప్పనిసరిగా సీట్ బెల్ట్ ధరించాలని జిల్లా ఎస్.పి  సూచిం చారు.

 రాంగ్ రూట్ డ్రైవిం గ్ ప్రమాదకరమని , రాంగ్  రూట్ డ్రైవింగ్ పై కఠిన చర్యలు తీసుకుం టామని హెచ్చరించారు.
Comments