ఆంజనేయస్వామి ఆలయంలో మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ప్రత్యేక పూజలు.
By
Rathnakar Darshanala
ఆంజనేయస్వామి ఆలయంలో మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ప్రత్యేక పూజలు.
బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పుట్టినరోజు సందర్భంగా బెల్లంపల్లి కాల్టెక్స్ ప్రాంతంలోని శ్రీ ఆంజనేయస్వామి దేవాలయంలో సతీసమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు నిర్వహించి ప్రజల సుఖశాంతులు, నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రార్థనలు చేశారు.
అనంతరం ఆలయ అర్చకుల ఆశీర్వాదాలు స్వీకరించారు. కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని మాజీ ఎమ్మెల్యేకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
Comments