గోశాలకు చెన్న కుటుంబం విరాళం.

Rathnakar Darshanala
గోశాలకు చెన్న కుటుంబం విరాళం.
నేటివార్త రాయికల్ మే 1:

రాయికల్ శివాలయం వద్ద గల గోశాల అభివృద్ధి కోసం చెన్న అశోక్ జ్ఞాపకార్థం కుటుంబ సభ్యులు పది వేల రూపాయలు విరాళంగా అందజేశారు.

చెన్న లక్ష్మి (భార్య), చెన్న
శ్రీకాంత్–అనూష (కొడుకు, కోడలు),ఎలిగేటి జయశ్రీ–కుమారస్వామి (కూతురు, అల్లుడు),
మనుమలు చెన్న రక్షణ్, చెన్న పృథ్వీ, ఎలిగేటి వైనవీన్ ఈ విరాళాన్ని సమర్పించారు.

గోశాలకు కంచె ఏర్పాటు చేయుటకు ఈ నిధులు వినియోగించబడనున్నాయి. ఈ కార్యక్రమంలో చెన్న శ్రీకాంత్, గొల్లవత్తిని కృష్ణ భరత్, ఎనుగందుల రమేష్, పిన్నంశెట్టి వినోద్, శ్రీగద్దే సుమన్ పాల్గొన్నారు.
Comments