వ్యవసాయ పొలంలో ట్రాక్టర్ బోల్తా రైతు మృతి.

Rathnakar Darshanala
వ్యవసాయ పొలంలో ట్రాక్టర్ బోల్తా రైతు మృతి.
*నేటి వార్త ఫిబ్రవరి 02(శ్రీరంగాపురం మండలం జి విష్ణు)*

శ్రీరంగాపురం మండల కేంద్రానికి చెందిన ఏదుట్ల శ్రీను 42 వ్యవసాయ పొలంలో ట్రాక్టర్ దున్నుతుండగా వరిమడి దాటే క్రమంలో ట్రాక్టర్ బోల్తా పడి అక్కడికక్కడే మృతి చెందాడు.

మృతుడికి ఇద్దరు కుమారులు ఒక కుమార్తె ఉన్నారు గ్రామంలో ఈ సంఘటనతో విషాదఛాయాలు అమలుకున్నాయి.
Comments