హాస్టల్ పై నుండి దూకిన విద్యార్ధి..

Rathnakar Darshanala
హాస్టల్ పై నుండి దూకిన విద్యార్ధి..

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం తూప్రాన్ పేట్ గ్రామంలో గల మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ వెల్ఫేర్   పాఠశాల భవనం నాల్గవ అంతస్తు  నుండి దూకి ఐదో తరగతి అమ్మాయి సంధ్య (10) మృతి....

విద్యార్ధిని మహబూబ్ నగర్ జిల్లా విఠలపురం గ్రామస్థురాలు

 నిన్న ఉదయం అమ్మాయిని హాస్టల్లో పంపిన తల్లిదండ్రులు రాత్రి స్టడీస్ తర్వాత భవనంపై దూకి మృతి తెల్లవారుజామున చూసిన వాచ్ మెన్...

ఆత్మహత్య వివరాలు తెలియాల్సివుంది.... విచారణ చేయపడుతున్న పోలీసులు.
Comments