ADB :కలెక్టర్ కు పుస్తకాలు అందజేసిన జే వివి,
By
Rathnakar Darshanala
కలెక్టర్ కు పుస్తకాలు అందజేసిన జే వివి,
నేటి వార్త ఆదిలాబాద్ : కేంద్రంలోని కలెక్టర్ క్యాంపు ఆఫీస్ లో నూతన సంవత్సరం సందర్బంగా కలెక్టర్ రాజర్షీ షా శాలువాలు,
బోకేలు వద్దు పుస్తకాలతో రండి శుభాకాంక్షలు చెప్పండి అనే పిలువు మేరకు జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో సైన్స్ కు సంబందించిన 30 పుస్తకాలను అందజేశారు.
ఇదే సందర్బంలో యస్ పి అఖిల్ మహాజన్ కు, అడిషనల్ కలెక్టర్, జిల్లా విద్యాధికారి రాజేశ్వర్ లకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది.
జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యదర్శి నూతుల రవీందర్ రెడ్డి, అధ్యక్షాప్రధాన కార్యదర్శి ఉమాకాంత్, పెంటపర్తి ఊశన్న జిల్లా నాయకులు నాగరాజు, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
Comments