పలు కుటుంబాలను పరామర్శించిన....భద్రాద్రి జిల్లా BRS అధ్యక్షుడు రేగా కాంతారావు.
By
Rathnakar Darshanala
పలు కుటుంబాలను పరామర్శించిన....భద్రాద్రి జిల్లా BRS అధ్యక్షుడు రేగా కాంతారావు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వపురం నేటి వార్త 22/10/2025
ఈ రోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం చింతిరాల కాలనీ లో మండల బిఆర్ఎస్ పార్టీ యువజన నాయకుడు వల్లే పోగు రాము గరికి ఇటీవల యాక్సిడెంట్ అవ్వడంతో వారి స్వగృహం నాకు వెళ్లి పరామర్శించి యోగ క్షేమాలు అడిగి తెలుసుకుని.....
2.గుర్రం కన్నమ్మ గారు,క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారని విషయాన్ని తెలుసుకొని వారి నివాసానికి నాకు వెళ్లి పరామర్శించి....
3.కొండబాబు రావు గారి తండ్రి కొండా బిక్షం గారు ఇటీవల అనారోగ్యంతో మరణించారని విషయాన్ని తెలుసుకొని వారి స్వగృహం నాకు వెళ్లి వారి చిత్రపటానికి పూలమాలవేసి కుటుంబ సభ్యులు పరామర్శించిన....భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు & పినపాక మాజీ శాసనసభ్యులు శ్రీ రేగా కాంతారావు గారు....
Comments