తిరుమల తిరుపతి సమాచారం:
By
Rathnakar Darshanala
తిరుమల తిరుపతి సమాచారం:
నేటి వార్త ఆంధ్రప్రదేశ్ :ఆంధ్రప్రదేశ్ లోని తిరుమల తిరుపతి దేవస్థానం నికి తగ్గని భక్తుల రద్దీ. మెంథ తుఫాన్ సైతం లెక్కచేయకుండా భక్తులు శ్రీవారిని దర్శించుకోవడానికి వస్తున్నారు.
తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ. గురువారం కార్తీక మాసం ఈ ఒక్కరోజు పూజ శ్రీ వారికీ పూజ చేస్తే కోటి సోమవారలు చేసిన ఫలితం దక్కుతుందని భక్తుల నమ్మకం.
దీంతో శ్రీ వారి దర్శనం కోసం భక్తులు వర్షాలను సైతం లెక్క చేయకుండా భారీ సంఖ్యలో శ్రీ వారి దర్శనం కోసం వచ్చారు.
ఉచిత దర్శనం కోసం *02 కంపార్ట్ మెంట్లు* లో వేచి ఉన్న భక్తులు
సర్వదర్శనం భక్తులకు *08 గంటల* సమయం పడుతుంది
300 రూ..శీఘ్రదర్శనంకు *2-3 గంటల* సమయం పడుతుంది
సర్వ దర్శనమ్ టోకెన్ పొందిన భక్తులకు *3-4 గంటల* సమయం పడుతుంది
నిన్న స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య *64,048*
నిన్న స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య *19,838*
నిన్న స్వామి వారి హుండీ ఆదాయం: *₹4.00 కోట్లు*
Comments