నీట్ లో మెరిసిన మారుమూల గ్రామం విద్యార్థి.

Rathnakar Darshanala
నీట్ లో మెరిసిన మారుమూల గ్రామం విద్యార్థి.
మల్లాపూర్ అక్టోబర్ 29 (నేటి వార్త దిన పత్రిక)

మల్లాపూర్ మండలం వెంకట్రావుపేట్ గ్రామానికి చెందిన మామిడిపెళ్లి శేఖర్ ఆర్ఎంపి కుమారుడు సాయి దిక్షిత్ ఇటీవల వెలువడిన ఫలితాల్లో ఉత్తమ ప్రదర్శన కనబరిచి నిజామాబాద్ వైద్య కళాశాలలో కన్వీనర్ కోటాలో ఉచితంగా సీటు సాధించడం జరిగింది. 

సాయి దీక్షిత్ మాట్లాడుతూ ప్రణాళిక బద్దంగా చదివితే ఏమైనా సాధించొచ్చు అని తెలుపుతూ పేదలకు మెరుగైన వైద్యం అందించడమే నా లక్ష్యం అని తెలియజేశారు. 

ఇట్టి కార్యక్రమం లో గ్రామ ప్రజలు వివిధ నాయకులు సాయి దీక్షిత్ ను అభినందించారు.
Comments