జమ్మికుంట లో మొంథ తుఫాన్ ఎఫెక్ట్.

Rathnakar Darshanala
జమ్మికుంట లో  మొంథ తుఫాన్ ఎఫెక్ట్.
నియోజక వర్గం లోని అన్ని మండలాల్లో కురుస్తున్న వర్షం.

వరి కోతల సమయం లో కురుస్తున్న వర్షాలతో ఆందోళన చెందుతున్న రైతులు.
నియోజక వర్గం లో పలు చోట్ల నెలవారిన వరి పంట. 

 నేటి వార్త :- జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని  రోడ్లు కాలనీలో జలమయం అయ్యాయి వర్షాల నేపథ్యంలో అధికారులు  అప్రమత్తం అయ్యారు.

 ప్రజలు అప్రమత్తంగా ఉండాలని  సూచిస్తున్నారు ఏమైనా సమస్యలు ఉంటే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని అధికారులు కోరుతున్నారు, 
జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కు మొంతా తుఫాన్ ఎఫెక్ట్.

తుఫాన్ నేపథ్యం లో వర్షాభావ పరిస్థితుల దృష్ట్య మార్కెట్ కు మూడు రోజులు సెలవు ప్రకటించిన అధికారులు.

తిరిగి నవంబర్ 3 సోమవారం రోజున క్రయ విక్రయాలు జరుగుతాయని ప్రకటించిన అధికారులు,
Comments