Andrapradesh :కర్నూల్ లో భారీ బస్సు ప్రమాదం.పలువురు సజీవ దహనం.
By
Rathnakar Darshanala
కర్నూల్ లో భారీ బస్సు ప్రమాదం.
హైదరాబాద్ నుండి బెంగళూరు వెళ్తున్న కావేరి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో 41 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు.
*24 వ తేది తెల్లవారుజామున 3, 3-10 గంటల సమయంలో బైక్ ను ఢీకొనడంతో బస్సు నుండి ఇంధనం లీక్ కావడంతో ప్రమాదం జరిగింది*
*21 మంది సురక్షితంగా ఉన్నారు. మిగిలిన 20 మందిలో 11 మంది మృతదేహాలను గుర్తించడం జరిగింది.
మిగిలిన వారిని గుర్తించే పనిలో ఉన్నాం.
*డా. ఏ. సిరి, జిల్లా కలెక్టర్, కర్నూలు.
Comments