భగత్ సింగ్ గణేష్ మండపం వద్ద ఘనంగా అన్నదాన కార్యక్రమం.

Rathnakar Darshanala
భగత్ సింగ్ గణేష్ మండపం వద్ద ఘనంగా అన్నదాన కార్యక్రమం.
నేటివార్త జగిత్యాల టౌన్ సెప్టెంబర్ 02 :

జగిత్యాల జిల్లా కేంద్రంలోని భగత్ సింగ్ యూత్ ఆధ్వర్యంలో వినాయక నవరాత్రులు పురస్కరించుకుని మంగళవారం రాత్రి అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

అన్నిదానాల కెల్లా అన్నదానం గొప్పదని అన్నం పరబ్రహ్మ స్వరూపమని తెలిపారు.లంబోదారుని ఆశీస్సులు అందరికీ ఉండాలని యావత్ ప్రజానీకమంతా సుఖసంతోషాలతో ఉండాలని యూత్ సభ్యులు ఆకాంక్షించారు. 

ఈ కార్యక్రమంలో అరవింద్ మిత్తుపటేల్ విశాల్ వినయ్ శివ శంకర్ సభ్యులు ఉన్నారు.
Comments