అన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏసీపీ,ని ఆహ్వానించిన నేటి వార్త చౌటుప్పల్ ఇంచార్జ్.

Rathnakar Darshanala

అన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏసీపీ,ని ఆహ్వానించిన నేటి వార్త చౌటుప్పల్ ఇంచార్జ్.
 నేటి వార్త రిపోర్టర్ దోర్నాల గజేందర్.

 చౌటుప్పల్ మండలం చిన్న కొండూరు గ్రామంలో గత 27 సంవత్సరాలుగా బాపూజీ కాలనీలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుపుతున్నాము.

గణేష్ నవరాత్రు ఉత్సవాల సందర్భంగా రేపు అనగా బుధవారం సాయంత్రం ఏడు గంటలకు అన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏసిపి మధుసూదన్ సర్, సిఐ మన్మధ కుమార్ సర్, ఎస్సై కృష్ణ మల్లు సర్ ఆహ్వానించడం జరిగింది.
Comments