పథకం ప్రకారమే భార్యను హత్య చేసిన భర్త.
By
Rathnakar Darshanala
పథకం ప్రకారమే భార్యను హత్య చేసిన భర్త.
నేటి వార్త గిద్దలూరు ఆర్సి ఇంచార్జ్ స్వర్ణ సెప్టెంబర్ 1
ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలం.
ఆగస్టు 22వ తేదీన బేస్తవారిపేట మండలం పివిపురం గ్రామంలో పథకం ప్రకారమే భార్య రామ లక్ష్మమ్మను భర్త వెంకటేశ్వర్లు హత్య చేశాడని సోమవారం మీడియాకు కంభం సర్కిల్ సిఐ మల్లికార్జున వెల్లడించారు.
భార్య ప్రవర్తన పై కొంతకాలంగా అనుమానం పెంచుకున్న భర్త వెంకటేశ్వర్లు పొలంలో పని ఉందని తీసుకువెళ్లి గొడ్డలితోని నరికి వెంకటేశ్వర్లు హత్య చేశాడని సీఐ తెలిపారు.
సంఘటన తర్వాత నిందితుడు పరారీకాగా ఇచ్చాను అనంతరం నిందితుడిని అదుపులోకి తీసుకొని రిమాండ్ కు తరలించామని సిఐ తెలిపారు.
Comments