నా కష్టాన్ని గుర్తించి వడ్డెర కార్పొరేషన్ డైరెక్టర్ గా నియమించినందుకు ధన్యవాదాలు.
By
Rathnakar Darshanala
నా కష్టాన్ని గుర్తించి వడ్డెర కార్పొరేషన్ డైరెక్టర్ గా నియమించినందుకు ధన్యవాదాలు.యమించి నందుకు ధన్యవాదములు.
పల్నాడు జిల్లా బ్యూరో సెప్టెంబర్ 6(నేటి వార్త)
మాచర్ల పట్టణ టిడిపి అధ్యక్షులు
కొమెర దుర్గారావు పార్టీ కి ఎంతగానో కష్టపడి పనిచేసిన తన కష్టాన్ని గుర్తించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వడ్డెర వెల్ఫర్ అండ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ గా నియమించినందుకు మాచర్ల నియోజక వర్గ శాసన సభ్యులు
జూలకంటి బ్రహ్మానందరెడ్డి కి
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి
నారా చంద్రబాబు నాయుడుకి
ఉప ముఖ్యమంత్రి
కొణిదెల పవన్ కళ్యాణ్ కి
విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ కి
మంత్రి గొట్టిపాటి రవికుమార్ కి
హార్దిక ధన్యవాదాలు తెలియజేసిన
మాచర్ల పట్టణ టిడిపి అధ్యక్షులు
కొమెర దుర్గారావు.
Comments