శాంతినికేతన్ లో ఘనంగా స్వతంత్ర దినోత్సవ వేడుకలు.
By
Rathnakar Darshanala
శాంతినికేతన్ లో ఘనంగా స్వతంత్ర దినోత్సవ వేడుకలు.
ఆగస్టు 15 నేటి వార్త ప్రతినిధి టి శ్రీనివాస్.
స్వతంత్ర దినోత్సవ వేడుకలు శాంతినికేతన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా స్కూల్ కరస్పాండెంట్ అండ్ చైర్మన్ శ్రీ పాలకొల్లు లక్ష్మీ శ్రీనివాస్ మాట్లాడుతూ ఎందరో భారతీయుల త్యాగ ఫలితమే మనం అనుభవిస్తున్న ఈ స్వతంత్రము అని విద్యార్థులకు హితబోధ చేయడంతో పాటు దానిని కాపాడవలసిన బాధ్యత భావిభారత పౌరులైన విద్యార్థినీ విద్యార్థుల మీద ఉంది అని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో స్కూల్ కరస్పాండెంట్ అండ్ చైర్మన్ శ్రీ పాలకొల్లు లక్ష్మీ శ్రీనివాస్, డైరెక్టర్ శ్రీ ఏసుబాబు పుష్పలత, అకాడమిక్ ఇంచార్జ్ శ్రీ ఊటుకూరు అనిల్, ఉపాధ్యాయ బృందం మరియు విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.
Comments