చౌటుప్పల్ మున్సిపాలిటీ 10 వ వార్డ్ లో అన్నదానం నిర్వహించిన మసనం శ్రీను సంగీత దంపతులు.

Rathnakar Darshanala
చౌటుప్పల్ మున్సిపాలిటీ 10 వ వార్డ్ లో అన్నదానం నిర్వహించిన మసనం శ్రీను సంగీత దంపతులు.
*మసరం లక్ష్మయ్య ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు మసనం శ్రీను*

*నేటివార్త రిపోర్టర్ దోర్నాల గజేందర్ నేత చౌటుప్పల్ డివిజన్ ఇంచార్జ్*

చౌటుప్పల్ మున్సిపాలిటీ 10వ వార్డ్ లో మారుతీ నగర్ పెరుమాండ్ల ఆంజనేయస్వామి దేవాలయం దెగ్గర శ్రీ రామాంజనేయ యూత్ అసోసియేషన్ 

ఆధ్వర్యంలో  గణేష్ నవరాత్రోత్సవ సందర్భంగా అన్నప్రసాద ధాత మసనం లక్ష్మయ్య ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు మసనం శ్రీను సంగీత దంపతుల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. 

అలాగే 10వ వార్డ్ బిసి కాలనీ లో జై శ్రీ రామ్ యూత్ కి సుమారు 70000 వేల రూపాయల ట్రాలీని ఇప్పించడం జరిగింది. 

10వ వార్డ్ లో శివాజీ నగర్, హనుమాన్ యూత్ అసోసియేషన్ గణపతి దగ్గర సుమారు 35000 వేల రూపాయల డీజే బాక్సులు ఇప్పించడం జరిగింది.

10వ వార్డ్ లో న్యూ గణేష్ యూత్ కి విగ్రహం ఇప్పించడం జరిగింది. 10 వ వార్డ్ బిసి కాలనీ లో శ్రీ గణేష్ యూత్ కి శోభాయాత్ర కు ట్రాలీ కి ధాత అయ్యారు అలాగే చౌటుప్పల్ మున్సిపాలిటీలో వివిధ యూత్ లకి అన్నదానానికి బియ్యం ఇవ్వడం జరిగింది.

చౌటుప్పల్ పదవ వార్డుకు సంబంధించిన యూత్ సభ్యులు మసనం లక్ష్మయ్య వ్యవస్థాపక అధ్యక్షులు మసనం శ్రీను ని కొనియాడారు ఆ వరసిద్ధి వినాయకుని ఆశీస్సులు మసనం శ్రీను కుటుంబానికి ఎల్లవేళలా ఉండాలని,

భవిష్యత్తులో మరిన్ని ఇలాంటి కార్యక్రమాలు చేయాలని పదో వార్డు యూత్ సభ్యులందరూ మీ వెన్నంటే ఉంటారని కొనియాడారు ఈ కార్యక్రమంలో యూత్ సభ్యులు కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.
Comments