Jagityala jilla : నూతన ప్రెస్ క్లబ్ ను ప్రారంభించిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్.

Rathnakar Darshanala
Jagityala jilla : నూతన ప్రెస్ క్లబ్ ను ప్రారంభించిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్.

 నేటి వార్త వేములవాడ నియోజకవర్గం  ప్రతినిధి మల్లేశం గౌడ్.

 జగిత్యాల జిల్లా మేడిపల్లి మండల కేంద్రంలో నూతన ప్రెస్ క్లబ్ ను వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ప్రారంభించారు. 

ఈ సందర్భంగా ఎమ్మెల్యేను శాలువాతో ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు లక్ష్మీపతి, సన్మానించారు ప్రెస్ క్లబ్ సభ్యులతో ఎమ్మెల్యే మాట్లాడుతూ అంకితభావంతో  మీడియా మిత్రులు పనిచేయాలని వృత్తికి గౌరవం తేవాలని అన్నారు. 

ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ  చైర్మన్ మాద వినోద్ కుమార్, మేడిపల్లి మండల అధ్యక్షుడు రమేష్ రెడ్డి, మండల ప్రధాన  రాజేష్,  నాయకులు ప్రెస్ క్లబ్ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.
Comments