సింగరేణి CMD M బలరాం కు ప్రపంచ విఖ్యాతి.

Rathnakar Darshanala
సింగరేణి సీఎండీ ఎం బలరాం కు ప్రపంచ విఖ్యాతి.
ఒక్కడే 20,000 మొక్కలు నాటి విశ్వగురు వరల్డ్ రికార్డు సొంతం

నేటి వార్త జులై 29 రామ్ మందిర్ ఏరియా  కాశెట్టి శివ.

 పర్యావరణ సంరక్షణకు స్ఫూర్తిదాయక అడుగు – 20 వేల మొక్కల నాటిన తొలి సివిల్ సర్వీసెస్ అధికారి

గ్రీన్ విప్లవానికి నాయకుడు: సింగరేణి సీఎండీకి విశ్వగురు వరల్డ్ రికార్డు గౌరవం

 కొత్తగూడెం జీకే ఓసీ డంప్ పై అరుదైన ఘనత – ఒక్కరోజులో 230 మొక్కలు నాటి ప్రపంచ రికార్డు 6 ఏళ్లలో 35కు పైగా చిన్న అడవులు సింగరేణి సి అండ్ ఎండి –ఎన్ బలరాం పర్యావరణ కృషికి 

దేశవ్యాప్తంగా ప్రశంసలు.

జియో ట్యాగింగ్‌తో మొక్కల రక్షణకు మోడల్ – సింగరేణిలో పచ్చదనం ప్రయాణానికి ఆదర్శ నేతృత్వం.

రికార్డు-బ్రేకింగ్ గ్రీన్ ఛాంపియన్ – మెమెంటో, పత్రంతో సత్కరించిన 'విశ్వగురు వరల్డ్ రికార్డ్స్' సంస్థ.
Comments