తాండూర్ కస్తూర్బా ఇంటర్ ప్రవేశాలకు అడ్మిషన్లు.
By
Rathnakar Darshanala
తాండూర్ కస్తూర్బా ఇంటర్ ప్రవేశాలకు అడ్మిషన్లు.
నేటివార్త,జూలై 29,తాండూర్:
తాండూర్ మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంకు గాను స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రత్యేక అధికారిని కవిత ఒక ప్రకటనలో తెలిపారు.
ఇంటర్మీడియట్ ఎంపిహెచ్ డబ్ల్యూ,గ్రూపులో 4 స్వీట్లు,10 సీట్లు ఉన్నట్లు తెలిపారు ఆసక్తి గల విద్యార్థులు ఈనెల 30వ తేదీ లోపు ఒరిజినల్ సర్టిఫికెట్లతో తాండూర్ కస్తూర్బా బాలికల కళాశాలలో సంప్రదించాలని ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Comments