కనకదుర్గ అమ్మవారి దేవాలయంలో ప్రత్యేక పూజలు.
By
Rathnakar Darshanala
కనకదుర్గ అమ్మవారి దేవాలయంలో ప్రత్యేక పూజలు.
నేటి వార్త :- కూకట్ పల్లి నియోజకవర్గం లో జగత్ గిరి గుట్ట లో శ్రావణమాసం మొదటి శుక్రవారం కావడం తో అమ్మ వారి దేవాలయాలలు ఆధ్యాత్మీ క శోభను సంతరించుకున్నాయి..
తెల్లవారు జాము నుండి భక్తులు తమ పసుపు కుంకుమలు చల్లగా ఉండాలని అమ్మ వారిని వేడుకున్నారు..
జగత్ గిరి గుట్టలోనీ కనక దుర్గ అమ్మ వారి దేవాలయం లో ప్రత్యేక పూజలు నిర్వహించారు దింతో ఆలయ ప్రాంగణం అంత సందడి నెలకొన్నది.
Comments