విద్యార్థిని లకు ఆర్థిక సహాయం అందజేసిన ఉపాధ్యాయులు.

Rathnakar Darshanala
విద్యార్థిని లకు ఆర్థిక సహాయం అందజేసిన ఉపాధ్యాయులు.
*నేటివార్త:- రిపోర్టర్ రజనీకాంత్ నేత మెరుగు*

బెజ్జంకి మండలం బేగంపేట్ గ్రామంలో ఇటీవల మరణించిన ఆటో డ్రైవర్

ఏగోళం రాజేశం గౌడ్  కుటుంబన్ని పరామర్శించి   విద్యార్థినిలు నిహారిక , హర్షిత  పాఠశాల ఉపాధ్యాయ బృందము. మానవతా దృక్పధం తో Rs.10500 రూపాయలు పాఠశాల తరఫున అందజేయడం జరిగింది.

చక్కగా చదువుకునే ఆ ఇద్దరు అమ్మాయిల  ఉన్నత చదువులకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేయడం జరిగింది.
Comments