రైతుల పక్షంగా మనాలి ఠాకూర్ పర్యటన.
By
Rathnakar Darshanala
రైతుల పక్షంగా మనాలి ఠాకూర్ పర్యటన.
కొత్తపల్లి గ్రామంలో రైతులతో భేటీ – సమస్యల పరిష్కారానికి హామీ.
నేటి వార్త జూలై 29 రామ్ మందిర్ ఏరియా కాశెట్టి శివ.
"రైతు లేనిదే రాజ్యం లేదు" – మనాలి ఠాకూర్ ఉదాత్త సందేశం
పంట పరిస్థితులు పరిశీలించిన ఎమ్మెల్యే సతీమణి
రైతులతో ప్రత్యక్ష సంభాషణ – ప్రభుత్వ పథకాలపై అభిప్రాయాలు సేకరణ మహిళా సాధికారతకు శ్రీమతి మనాలి ఠాకూర్ కృషి
స్వయం సహాయ సంఘాలకు నూతన దిశగా ప్రోత్సాహం
పాలకూర్తి మండలంలో రైతులతో మమకారం – కాంగ్రెస్ సర్కార్ భరోసా ఇవ్వడంలో ముందుంది
రైతుల సమస్యలకు పార్లమెంటరీ పద్ధతిలో పరిష్కారం – ఎమ్మెల్యేకు నివేదిక అందిస్తానన్న మనాలి ఠాకూర్ గ్రామీణ పర్యటనలో వినూత్న దృక్కోణం – రైతు సంక్షేమమే లక్ష్యంగా మనాలి ఠాకూర్ పర్యటన.
Comments