బారసా సీనియర్ నాయకుడిని పరామర్శించిన- డా' రసమయి బాలకిషన్.

Rathnakar Darshanala
బారసా సీనియర్ నాయకుడిని పరామర్శించిన- డా' రసమయి బాలకిషన్.

*నేటివార్త:- రిపోర్టర్ రజనీకాంత్ మెరుగు*

బెజ్జంకి మండలంలోని దాచారం గ్రామానికి చెందిన అంబేద్కర్ సంఘం మండల అధ్యక్షులు, పాక్స్ డైరెక్టర్ ధీటి బాలనర్సు  కాలికి గాయం అయి సర్జరీ అవ్వగా తనని పరామర్శించి మనోధైర్యం కల్పించిన మానకొండూరు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు డా రసమయి బాలకిషన్.

భారత రాష్ట్ర సమితి మండల అధ్యక్షులు పాకాల మహిపాల్ రెడ్డి,నాయకులు లింగాల లక్ష్మణ్,ధీటి రాజు,సోషల్ మీడియా ఇంచార్జి ఎల శేఖర్ బాబు,ఘనపురం తిరుపతి,గజ్జెల రాజు,

కల్లూరి అజయ్ యాదవ్,వడ్లకొండ శ్రీనివాస్,ఏనుగుల యాదయ్య,ధీటి సంపత్,దొంతి లక్ష్మణ్,వడిజే కనకయ్య బెజ్జంకి శంకర్  బెజ్జంకి పోచయ్య తదితరులు కలరు.
Comments