విద్యుత్తు షాక్ తగిలి గేదె మృతి.

Rathnakar Darshanala
దేవి కొండలో విద్యుత్తు షాక్ తగిలి గేదె మృతి.
             విద్యుత్ షాక్ తో మృతి చెందిన గేదె

పెగడపల్లి జూలై 25 నేటి వార్త దినపత్రిక జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం దేవి కొండ గ్రామంలో ఎనగందుల లింగయ్య అనే రైతుకు చెందిన దుడ్డే  మేతకు వెళ్ళిన చోట ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి మరణించిందని తెలిపారు. 

దుడ్డే మృతి చెందిన రైతు కుటుంబాన్ని ప్రభుత్వపరంగా ఆదుకోవాలని అన్నారు.
Comments