కేడీసీసీ నూతన బ్యాంకు ను పరిశీలించిన :పాక్స్ చైర్మన్ తన్నీరు శరత్ రావు.

Rathnakar Darshanala
కేడీసీసీ నూతన బ్యాంకు ను పరిశీలించిన :పాక్స్ చైర్మన్ తన్నీరు శరత్ రావు.
*నేటివార్త:-  రిపోర్టర్ రజనీకాంత్ నేత మెరుగు*

బెజ్జంకి మండల కేంద్రంలోని ది. కరీంనగర్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు(కేడీసీసీ) బెజ్జంకి శాఖ నూతన బ్యాంకు స్వంత స్థలంలో ఎమ్మార్వో కార్యాలయం రోడ్డు లో నిర్మిస్తున్నారు. 

ఈ బ్యాంకు ను పాక్స్ చైర్మన్ తన్నీరు శరత్ రావు గ పరిశీలించి ,నూతన బ్యాంకు అతి త్వరలోనే ప్రారంభించటం జరుగుతుందని,పనులు జరుగుతున్న తీరును పరిశీలించారు.

 బ్యాంకు సేవలు ప్రజలకు అందుబాటులోకి రానున్నాయని తెలిపారు.

వీరితో వైస్ చైర్మన్ బండి రమేష్, సీఈఓ వాసు, బ్యాంకు సిబ్బంది అంజి తదితరులు కలరు.
Comments