తప్పిపోయిన వ్యక్తి శవమై తేలాడు.
By
Rathnakar Darshanala
తప్పిపోయిన వ్యక్తి శవమై తేలాడు.
నేటి వార్త జూలై 24 కాగజ్ నగర్: కాగజ్నగర్ మండలం బట్టుపల్లి గ్రామానికి చెందిన నస్పూరి రవీందర్ గత మంగళవారం అదృశ్యం కాగా గురువారం పోలీసులు అతని శవాన్ని అందవెల్లి బ్రిడ్జ్ సమీపంలోని నీటిలో కనుగొన్నారు.
మృతుని వయస్సు 35 సంవత్సరాలు ఉంటుందని పోలీసులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Comments