KTR జన్మదిన వేడుకలు BRS పార్టీ కార్యాలయం లో ఘనంగా నిర్వహించడం జరిగింది.

Rathnakar Darshanala
KTR జన్మదిన వేడుకలు BRS పార్టీ కార్యాలయం లో ఘనంగా నిర్వహించడం జరిగింది.
*గిర్కటి నిరంజన్ గౌడ్ బి ఆర్ ఏ పార్టీ చౌటుప్పల్ మండల అధ్యక్షులు*

*బొమ్మిరెడ్డి వెంకటరెడ్డి బిఆర్ఎస్ పార్టీ చౌటుప్పల్ మున్సిపాలిటీ కన్వీనర్*

*నేటి వార్త రిపోర్టర్ దోర్నాల గజేందర్ నేత చౌటుప్పల్ డివిజన్ ఇంచార్జ్*

చౌటుప్పల్ పట్టణం లోని బి ఆర్ ఎస్ పార్టీ కార్యాలయం లో భారత రాష్ట్ర సమితి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు.

కేక్ కట్ చేసి అనంతరం గవర్నమెంట్ హాస్పిటల్లో పేషెంట్లకు, గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు పండ్లు బ్రెడ్లు ప్యాకెట్లు పంపిణీ చేయడం జరిగింది .

ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ చింతల దామోదర్ రెడ్డి, పెద్దిటి బుచ్చిరెడ్డి,ఢిల్లీ మాధవరెడ్డి, ముప్పిడి శ్రీనివాస్ గౌడ్, కొత్త పర్వతాలు యాదవ్ అల్మాస్పేట కృష్ణ ,చిన్నం బాలరాజు, దేవరపల్లి గోవర్ధన్ రెడ్డి, మునుకుంట్ల సత్యనారాయణ గౌడ్  తూర్పునూరి నరసింహ గౌడ్, 

మెట్టు మహేశ్వర్ రెడ్డి, గంట నరేందర్, బోయిన నరసింహ,బండ శ్రీకాంత్, దోర్నాల నరేష్, బండ్ల మధు,   పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Comments