అంత్యక్రియలకు పదివేల రూపాయల ఆర్థిక సహాయం.

Rathnakar Darshanala
అంత్యక్రియలకు పదివేల రూపాయల ఆర్థిక సహాయం.
నేటివార్త రాయికల్ జూలై 27: 

రాయికల్ మండలంలోని మైతాపూర్ గ్రామానికి చెందిన జాంగిర్ రాయికల్ పట్టణంలోని కోరుట్ల క్రాసింగ్ వద్ద రోడ్డు పక్కన గల ఓ కూలీపోయిన ఇంటిలో కుటుంబ సభ్యులతో అద్దెకు నివసిస్తున్నాడు. 

ఆదివారం జాంగిర్ మరణించడంతో దహన సంస్కారాలు జరిపేందుకు ఖర్చులకు చిల్లి గవ్వ లేదనే విషయం తెలుసుకున్న...

అమెరికా నివాసి అనుప్ రెడ్డి స్పందించి స్థానిక ఐ కేర్ ఫౌండేషన్ (ఎన్జీవో) నిర్వాహకులు నాగిరెడ్డి రఘుపతి ద్వారా 10వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు.
Comments