వేములవాడలో ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు.

Rathnakar Darshanala
వేములవాడలో ఘనంగా నిర్వహించిన కేటీఆర్ జన్మదిన వేడుకలు. 
 నేటి వార్త వేములవాడ నియోజకవర్గం  ప్రతినిధి మల్లేశం గౌడ్.

వేములవాడ నియోజకవర్గ ఇంచార్జి చలిమెడ లష్మినరసింహ రావు ఆదేశాల మేరకు "బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కల్వకుంట్ల 

తారకరామారావు" గారి జన్మదినం సందర్బంగా కేక్ కటింగ్ చేసి, Gift a smile లో భాగంగా ప్రభుత్వ దవఖానలో ప్రసవం జరిగిన ఆడబిడ్డలకు KCR కిట్లను పంపిణీ చేసిన బీఆర్ఎస్ పార్టీ వేములవాడ 

అర్భన్ బీసీ శాఖ మండల అధ్యక్షులు ముత్త మహేష్, మాజీ సర్పంచులు రాసూరి రాజేష్, ఆడెపు చంద్రశేఖర్, మంద అనిల్ కుమార్, సయ్యద్ చోటు, ముత్త ఎల్లయ్య, రాజలింగం, సయ్యద్ జహంగీర్, సయ్యద్ భాష, సయ్యద్ హైదర్ తదితరులు...
Comments