వీరాపూర్‌లో ఉచిత వైద్య శిబిరం.
By
Rathnakar Darshanala
వీరాపూర్‌లో ఉచిత వైద్య శిబిరం.
– గ్రామస్తుల నుండి విశేష స్పందన.
నేటివార్త రాయికల్ జూలై 23:
రాయికల్ మండలం వీరాపూర్ గ్రామంలో బుధవారం శ్రీ సత్య హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించబడింది.
డాక్టర్ ఉదయ్ ఎం.డి మరియు డాక్టర్ శ్వేత ఎం.డి లు శిబిరాన్ని విజయవంతంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో గ్రామస్థులు పెద్ద ఎత్తున పాల్గొని వైద్య సలహాలు,పరీక్షలు పొందారు.
గ్రామ ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించాలన్న ఉద్దేశంతో శ్రీ సత్య హాస్పిటల్ తీసుకున్న ఈ అడుగు ప్రశంసనీయం గా నిలిచింది.
Comments