ఘనంగా మాజీమంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు...

Rathnakar Darshanala
ఘనంగా మాజీమంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు...

నేటి వార్త మల్యాల, 
 ప్రతినిధి.

దొనకొండ రమేష్.

 జగిత్యాల జిల్లా మల్యాల మండలం లో మాజీ మంత్రివర్యులు,బి.ఆర్.ఎస్.పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ. కల్వకుంట్ల తారక రామారావు జన్మదిన సందర్భంగా  కేక్ కట్ చేసి ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో బి. ఆర్.ఎస్.నాయకులు,కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.అనంతరం స్వీట్ లు పంచుతూ నినాదాలు చేసారు  
Comments