పాముకాటుతో మహిళ మృతి.
By
Rathnakar Darshanala
పాముకాటుతో మహిళ మృతి.
మందమర్రి టౌన్.
మందమర్రి మండలం తుర్కపల్లి గ్రామానికి చెందిన మంద శ్రీలత అనే గృహిణి బుధవారం రోజున ఉదయం 4 గంటలకు కాలకృత్యాలు కానీ బయటకు వెళ్లగా,
పాము కరవడంతో అట్టి విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలపడంతో కుటుంబ సభ్యులు వెంటనే 108 వాహనానికి తెలియజేయగా చికిత్స నిమిత్తం ఆమెను మంచిర్యాల గవర్నమెంట్ హాస్పిటల్ కి తరలించి చికిత్స అందించారు.
మెరుగన వైద్యం కోసం కరీంనగర్లోని ఒక ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించగా బుధవారం రోజున రాత్రి సుమారు 11 గంటలకు మృతి చెందిందని కుటుంబ సభ్యులు తెలిపారు .
ఈ సంఘటనపై మృతురాలి భర్త మంద రాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం జరిగింది.
Comments