గోదావరిలో ముసలి.

Rathnakar Darshanala
గోదావరిలో ముసలి.
నేటి వార్త.
 జగిత్యాల జిల్లా ధర్మపురి గ్రామంలో నీ ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం  
 ధర్మపురి లో గోదావరిలో భక్తులు  శ్రావణమాసం స్నానాలు చేస్తుండగా మొసలి కనిపించడం జరిగింది. 

భక్తులు  గోదావరి స్థానానికి వచ్చే భక్తులకు రక్షణ  కల్పించాలని ఆలయ అధికారులను కోరారు.
Comments