ఆగస్టు 1 న రేషన్ కార్డ్ లు పంపిణీ.

Rathnakar Darshanala
ఆగస్టు 1 న రేషన్ కార్డ్ లు పంపిణీ.

జైనూర్ తహసీల్దార్  బీర్ షావ్.

నేటి వార్త జైనూర్.

  ఆగస్టు 1 న రేషన్ కార్డ్ లు పంపిణీ చేస్తున్నట్లు జైనూర్ తహసీల్దార్  బీర్ షావ్ తెలిపారు. 

శనివారం తహసీల్దార్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ  ఆగస్టు 1న  మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో  నూతన రేషన్ కార్డులతో పాటు , 

పాత రేషన్ కార్డ్ లలో పేర్లు యాడ్ చేసినవి రేషన్ కార్డు లు పంపిణీ చేస్తునట్లు తెలిపారు . 

ఆగస్టు 1న ప్రజలు అందుబాటులో ఉండి రేషన్ కార్డ్ లు తీసుకోవాలని కోరారు.
Comments