క్రీడలతో పాటు చదువులో రాణించాలి.
By
Rathnakar Darshanala
క్రీడలతో పాటు చదువులో రాణించాలి.
జైనూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ కుడ్మెత విశ్వనాథ్ రావ్,
నేటి వార్త జైనూర్ :
జైనూర్; మండల కేంద్రంలోని పోలీసులు మీ కోసం అనే కార్యక్రమంలో భాగంగా *వాలీబాల్ పోటీలు* నిర్వహించారు, అందులో భాగంగా ముఖ్యతిథిగా పలుగొన జైనూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ *కుడ్మెత విశ్వనాథ్ రావ్*
ముందుగా వాలీబాల్ పోటీలను ప్రారబించి చైర్మన్ గారు మాట్లాడుతూ యువత క్రీడలతో పాటు చదువులో రాణించాల్ని కోరారు,
అదేవిధంగా యువత చెడువ్యాసనాలకు దూరంగా ఉండాలని ముఖ్యంగా గంజాయి,సైబర్ క్రైమ్ పై మరియు ఇపుడు ఉన్న పరిస్థితుల్లో యువత ఎక్కువగా గంజాయి బారిన పడి జీవితాన్ని నాశనం చేసుకోవడం జరుగుతుందన్నారు,
గంజాయిని నిర్మళ్ళనే లక్ష్యంగా పోలీసులు యువతను కాపాడాలని ప్రత్యేకంగా అవగాహన కార్యక్రమలతో పాటు వాలీబాల్ పోటీలు నిర్వహించడం జరిగింది అని అన్నారు,
ఒక్క సారి గంజాయికి అలవాటు పడితే జీవితం ఇక శూన్యం అన్ని ముందుకు పోలేమన్నారు, అంతే కాకుండా ఆన్లైన్ మోసాలాపై అవగాహన పెంచుకోవాలని యువత చదువు దృష్టి సారించాలని సూచించారు,
అదేవిధంగా పోలీసుల ఆధ్వర్యంలో వాలీబాల్ పోటీలు నిర్వహించడం మారుమూల ప్రాంతాల్లో యువత పై దృష్టి సరించడం చాలా మంచిదని మాట్లాడారు,
అదేవిధంగా యువత క్రీడలతో పాటు చదువు పై దృష్టి సారించాలని ఇంక ఉన్నతస్థాయికి ఎదగల్ని వాలీబాల్ పోటీలో గెలుపు ఓటములు సహజమే అన్ని క్రీడలో గెలిచిన జాటు జిల్లాస్థాయి, రాష్టస్తాయికి పోవాలనీ క్రీడాకారులను కోరారు,అదేవిధంగా పోలీసులు గ్రామస్థాయి క్రీడాకారుల కొరకు ప్రతి మండలస్తాయికి వాలీబాల్ పోటీలు నిర్వహించడం చాలా మంచిదని పోలీసులకు అబినందిచ్చారు,
ఈ కార్యక్రమంలో పాల్గొన్న *సర్కిల్ ఇన్స్పెక్టర్ రమేష్ సబ్ ఇన్స్పెక్టర్లు రవి కుమార్ ,గంగాన నాయకులు పెదాలు కొమ్రం భీం మనుమడు కుమ్రం సోనెరావ్ గారు సహకార చైర్మన్ హను పటే గారు, గూస్సాడి బృందం నాయకులు కనక సుదర్శన్ అత్రం అనిల్ ,హైదర్ ,
వాసీం కొడప సోనేరావ్ సోయం భీం రావ్ ఉపాద్యులు, వ్యాయామ ఉపాధ్యాయులు కనక వెంకటేశ్వర్ ,అత్రం ధర్మారావు,* క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు...
Comments