ఈత మొక్కలు నాటిన ఎక్సజ్ అధికారులు.

Rathnakar Darshanala
ఈత మొక్కలు నాటిన ఎక్సజ్ అధికారులు.
*నేటివార్త:- రిపోర్టర్ రజనీకాంత్ నేత మెరుగు*

బెజ్జంకి మండలం బేగంపేట్ గ్రామంలో 

75వ  వన మహోత్సవ సందర్భంగా 
ప్రోహిబిషన్ & ఎక్సైజ్ స్టేషన్ హుస్నాబాద్ వారు ఈరోజు బేగంపేట గౌడ సంఘం ఆధ్వర్యంలో ఈత చెట్లు పెట్టడం జరిగింది.

ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ SI మేడం మరియు ఎక్సైజ్ సిబ్బంది మరియు గ్రామ సెక్రెటరీ  ఫీల్డ్ అసిస్టెంట్  గౌడ కులస్తులు  బుర్ర తిరుపతి బుర్ర సత్తయ్య బుర్ర రవి పూరషోత్తం లక్ష్మణ్  పూరషోత్తం అంజయ్య బుర్ర నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.
Comments