బనకచర్ల ప్రాజెక్టులపై అవగాహన సదస్సు...
By
Rathnakar Darshanala
బనకచర్ల ప్రాజెక్టులపై అవగాహన సదస్సు...
నేటి వార్త పెద్దపల్లి ప్రతినిధి జులై 26 ఆడిచర్ల రమేష్
హైదరాబాద్ లో బి.ఆర్.ఎస్.వి.
తెలంగాణా రాష్ట్ర స్థాయి తెలంగాణ విద్యార్థి సదస్సులో శనివారం కమిషన్ల,స్కాం ల కాంగ్రెస్ అరాచకాలు,
అక్రమ కట్టడాల బనకచర్ల ప్రాజెక్టులపై నీళ్ల దోపిడీ పై అవగాహన సదస్సు,భవిష్యత్తు కార్యాచరణ గురించి బి.ఆర్.ఎస్.వి.శిక్షణా తరగతులకు పెద్దపల్లి
నియోజకవర్గం ఇంచార్జి మాజీ శాసన సభ్యులు దాసరి మనోహర్ రెడ్డి ఆదేశాల మేరకు పెద్దపల్లి జిల్లా బి.ఆర్.ఎస్.వి.అధ్యక్షులు కొయ్యడ సతీష్ గౌడ్ ఆధ్వర్యంలో జిల్లా పెద్దపల్లి నియోజకవర్గం నుండి
అధిక సంఖ్యలో పాల్గొన్న నాయకులు లవన్ కుమార్,నూనెటి కుమార్ యాదవ్,మ్యాడగొని శ్రీకాంత్, కాశీపాక వాసు,గుండేటి మహేందర్,బాలసాని నరేష్ గౌడ్,ముత్యం లక్ష్మణ్ గౌడ్,జబర్దస్త్ శ్రీకాంత్,ధర్మలా రవి,అరుణ్ కుమార్,మణికంఠ, హేమంత్,తదితరులు పాల్గొన్నారు.
Comments