తెలంగాణ పై వరుణుడు ఉగ్రరూపం.

Rathnakar Darshanala
తెలంగాణాలో అత్యంత భారీ వర్ష హెచ్చరిక.
ఉత్తర తెలంగాణ జిల్లాలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అత్యంత కీలక హెచ్చరిక జారీ చేసింది.

ఇప్పటికే కురుస్తున్న వర్షాలతో నదులు. వాగులు. పొంగిపోరలుతున్న వేల తాజాగా వాతావరణ శాఖ విడుదల చేసిన ఈ హేచ్చరిక ఆ ప్రాంత ప్రజల్లో గుబులు రేపుతుంది.

ముక్యంగా ఆదిలాబాద్. కొమురం భీమ్. మంచిర్యాల. పెద్దపల్లి. జయశంకర్ భూపాలపల్లి. ములుగు. జిల్లలో అత్యంత భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
Comments