నిర్మల్ లో చిరుత పులి సంచారం.
By
Rathnakar Darshanala
నిర్మల్ లో చిరుత పులి సంచారం.
నేటి వార్త నిర్మల్ జిల్లా ప్రతినిధి జులై 29 :
కొద్ది రోజులుగా నిర్మల్ లో చిరుత సంచారం కలకలం రేపుతోంది రోడ్డు మార్గాన వెళ్తున్న ప్రజలకు చిరుత పులి దర్శనమిస్తున్నట్టుగా అభియోగాలు వ్యక్తం అవుతున్నాయి,
చివరిసారిగా చిరుత పులి సంచారం బంగాల్పేట్ రోడ్డు మార్గాన గుండా సాయిబాబా,గుట్టల గుండా చిరుత కూర్చుని ఉండగా కొంతమంది వీక్షకులు మొబైల్లో చిత్రీకరించారు ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.
Comments