బురద రోడ్డు మరమ్మత్తు చేయించిన సీఐ.

Rathnakar Darshanala
బురద రోడ్డు మరమ్మత్తు చేయించిన సీఐ.
నార్నూరు 29జూలై(నేటి వార్త):నార్నూర్.

  గత కొన్ని రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు నార్నూర్ మండలం గంగాపూర్ నుండి తాడిహాత్నూర్ మధ్యలో ఉన్న రోడ్డు  బ్రిడ్జి చుట్టూ పక్కల  గుంతలు పడి వర్షపు నిరు ఆగి ఉండటం వలన రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగి ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు .

 విషయం తెలుసుకున్న సిఐ పి. ప్రభాకర్  ప్రాంత ప్రదేశానికి కి వెళ్లి దగ్గరా ఉండి జిసిబి ద్వారా మట్టి మొరం పోపించి గుంతలు లేకుండా రోడ్డు బాగు చెపించినారు. విషయం పై సర్వత్ర ప్రయాణికులు హర్షం వ్యక్తం చేశారు.
Comments