సీఎం రిలీఫ్ ఫండ్ దరఖాస్తులను స్వయంగా అధికారులకు అందించిన ఎమ్మెల్యే: జారే ఆదినారాయణ.
By
Rathnakar Darshanala
సీఎం రిలీఫ్ ఫండ్ దరఖాస్తులను స్వయంగా అధికారులకు అందించిన ఎమ్మెల్యే: జారే ఆదినారాయణ.
అశ్వారావుపేట నియోజకవర్గo నేటి వార్త ప్రతినిధి 29/ జూలై.
అశ్వారావుపేట నియోజకవర్గ గౌరవ శాసనసభ్యులు జారె ఆదినారాయణ ప్రజల ఆరోగ్య భద్రత కోసం వారి సహాయాన్ని కొనసాగిస్తున్నారు.
నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందిన రోగుల నుంచి ముఖ్యమంత్రి సహాయనిధి కోసం వచ్చిన 125 దరఖాస్తులను స్వయంగా హైదరాబాద్ సెక్రటేరియట్‌లో సంబంధిత అధికారులకు అందజేశారు.
ఈ యొక్క సహాయ నిధిని అర్హత ఉన్న ప్రతి ఒక్కళ్ళు సద్వినిగా చేసుకోవాల్సిందిగా ఎమ్మెల్యే జారే ఆదినారాయణ తెలపడం జరిగింది.
Comments