బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మార్కెట్ కమిటీ ఛైర్మన్ పులి కృష్ణ.
By
Rathnakar Darshanala
బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మార్కెట్ కమిటీ ఛైర్మన్ పులి కృష్ణ.
*నేటివార్త:- రిపోర్టర్ రజనీకాంత్ నేత మెరుగు*
మండలంలోని గుండారం గ్రామంలో ఇటీవల మార్కెట్ కమిటీ డైరెక్టర్ పుల్ల పోచయ్య కోడలు పరమపదించిన నేపథ్యంలో, వారి కుటుంబాన్ని మార్కెట్ కమిటీ ఛైర్మన్ పులి కృష్ణ పరామర్శించారు.
ఈ సందర్భంగా ఆయన మృతురాలికి ఘన నివాళులు అర్పిస్తూ, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఈ పరామర్శలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ షాదిక్, శ్రీనివాస్, సాగర్ తదితరులు పాల్గొన్నారు.
Comments