బాధిత కుటుంబాలను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే డా రసమయి బాలకిషన్.

Rathnakar Darshanala
బాధిత కుటుంబాలను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే డా రసమయి బాలకిషన్. 
  *నేటివార్త:- రిపోర్టర్ రజనీకాంత్ నేత మెరుగు*

బెజ్జంకి మండలంలోని గుండారం గ్రామంలో ఇటీవల పుల్ల పోచయ్య గారి కోడలు,మరియు సంబు బాలయ్యలు అనారోగ్యంతో మృతి చెందగా 

శుక్రవారం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతి తెలిపిన మానకొండూరు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు డా రసమయి బాలకిషన్.

వీరితో నాయకులు ఎలుక దేవయ్య,కత్తి అంజయ్య,బొమ్మకంటి రామలింగారెడ్డి,బీఆర్ఎస్ జిల్లా ఉపాధ్యక్షులు బోడపట్ల తిరుపతి,మెట్ట నాగరాజు,పెద్ది మల్లేశం, గొడ్డేటి బాబు, బోడపట్ల వినయ్ తదితరులు కలరు.
Comments