మడనూరు బీచ్ లో యువకుడు గల్లంతు.
By
Rathnakar Darshanala
మడనూరు బీచ్ లో యువకుడు గల్లంతు.
ఒంగోలు స్టాప్ రిపోర్టర్ :
దగ్గుమాటి రజనీకాంత్ (నేటి వార్త )జూలై 20: కొత్తపట్నం మండలంలోని మడనూరు బీచ్ లో ఆదివారం విషాదం చోటుచేసుకుంది.
ఇద్దరు యువకులు సముద్రంలో మునిగిపోతుండగా స్థానిక మత్స్యకారులు స్పందించి ఒకరిని సురక్షితంగా బయటకు తీశారు.
అతడు రాజుపాలెం గ్రామానికి చెందిన లింగంగుంట విశ్వజిత్ గా గుర్తించారు . మరో యువకుడు గల్లంతు కాగా అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
Comments